Jasprit Bumrah Becomes Fastest Indian Pacer To Pick 100 Test Wickets | Oneindia Telugu

2021-09-06 330

Jasprit Bumrah on Monday became the fastest Indian pacer to reach 100 wickets in the longest format of the game. Bumrah achieved the feat in the fourth Test against England when he removed Ollie Pope for 2 in the second session of the final day.
#IndvsEng2021
#JaspritBumrah
#KapilDev
#ShardulThakur
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
#TeamIndia

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ నాలుగవ‌ టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ 65వ ఓవర్ ఐదవ బంతికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ ఓలి పోప్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఖాతాలో 100వ వికెట్ చేరింది. బుమ్రా 24 మ్యాచుల్లో 100 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు.